తాజా వార్తలు

Sunday, 6 December 2015

విశాఖలో 150కిలోల గంజాయి స్వాధీనం

విశాఖపట్నం జిల్లాలో 150 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నరు.  జి.మాడుగుల మండలం ఉరుము జంక్షన్ వాహనాలు తణికీ చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 150 కేజీల గంజాయిని కారులో తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి తమిళనాడుకు చెందిన ఇళయరాజాగా పోలీసులు గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment