తాజా వార్తలు

Friday, 4 December 2015

వరదలతో ఏపీలో 3వేల 760కోట్ల నష్టం

ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో ఇవాళ్టీ నుంచి కేంద్రం బృందం పర్యటించి, వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం  ఓ అంచనా వేయనుంది.  మరోవైపు రాష్ట్రంలో 3వేల 760కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర విపత్తుల శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించింది. వ్యవసాయ శాఖలో 426 కోట్లు, నీటి పారుదల శాఖకు 818 కోట్లు మేర నష్టం సంభవించినట్లు అంచనా వేశారు.

« PREV
NEXT »

No comments

Post a Comment