తాజా వార్తలు

Saturday, 26 December 2015

ఐఎస్ ఐఎస్ సానుభూతి పరుల అరెస్ట్

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ విమానాశ్రయంలో ఆంటీటెర్రరిస్ట్ ఫోర్స్  పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. 20 ఏళ్ల వయస్సున్న ముగ్గురు యువకులు ఐఎస్ లో చేరేందుకు ఆఫ్ఘనిస్తాన్ బయలుదేరారు. తమ పిల్లల ఆచూకీ లభించడం లేదని వారి తల్లిదండ్రలు ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసి వారిని పట్టేశారు. ఈ ముగ్గురు యువకుల్లోని ఇద్దరు ఇది వరకు కూడా ఓ సారి ఐఎస్ లో చేరేందుకు వెళ్తూ పట్టుబడినవారేనని సమాచారం. వీరంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారుగా అనుమానిస్తున్నరు. 
« PREV
NEXT »

No comments

Post a Comment