తాజా వార్తలు

Sunday, 6 December 2015

ఇంటికి చేరిన మధుప్రియ

ఇటీవలే శ్రీకాంత్ ను ప్రేమ వివాహం చేసుకున్న సింగర్ మధుప్రియ తన భర్తతో కలిసి ..తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లింది. ప్రేమ, పెళ్లి పీఠలకు ఎక్కే క్రమంలో వివాదం జరిగిన సంగతి తెలిసింది. వీరి పెళ్లి కి తల్లి దండ్రులు హాజరుకాలేదు. అంతేకాదు ఒకరిపై ఒకరు పోలీస్ కంప్లైంట్ లు కూడా ఇచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో భర్త శ్రీకాంత్ తో కలిసి తన తల్లిదండ్రుల్ని కలిసింది. అంతేకాదు మధుప్రియను ఆమె తల్లిదండ్రులు ఆహ్వినించారు. ఈ సందర్భంగా మధుప్రియ తన ఆనందాన్ని ఫేస్ బుక్ తో పంచుకున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment