తాజా వార్తలు

Thursday, 10 December 2015

ముస్లింలకు బాసటగా మార్క్ జుకర్‌ బర్గ్

అమెరికాకు రాకుండా ముస్లింలను బ్యాన్ చేయాలని రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఫేస్-బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ తప్పుబట్టారు. కొంతమంది చర్యలకు ముస్లింలు అందరు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. పారిస్ దాడులు, ఇతర ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ముస్లింలపై వివక్ష చూపించడం సరికాదని జుకర్ తన ఫేస్ బుక్ పేజీలో తెలిపారు. ముస్లింల హక్కులు, శాంతియుత వాతావారణం కోసం పోరాడుతానని జుకర్బర్గ్ చెప్పారు.


« PREV
NEXT »

No comments

Post a Comment