తాజా వార్తలు

Monday, 7 December 2015

ఓయూలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించవద్దు-సిటీసివిల్ కోర్టు ఆదేశాలు

ఓయూలో ఎలాంటి పండుగలు, వేడుకలు నిర్వహించరాదని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించరాదని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. బీఫ్ ఫెస్టివల్ జంతు సంరక్షణ యాక్ట్ కు విరుద్దమంటూ లాయర్ జనార్ధన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ నెల 21 వరకు యధాస్థితిని కొనసాగించాలంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment