తాజా వార్తలు

Thursday, 10 December 2015

శృంగార తారగా మూడోసారి ప్రియాంక

అందంలో తనకు తానే సాటి అని బాలీవుడ్ అందాల సుందరి ప్రియాంక చోప్రా  మరోసారి నిరూపించుకుంది. 
లండన్కు చెందిన ఈస్ట్రన్  అనే మ్యాగజైన్ ఏటా నిర్వహించే ఆసియా శృంగార మహిళల పోటీల్లో  ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. 
గత నాలుగేండ్లలో ప్రియాంక చోప్రా  ఘనతను సొంతం చేసుకోవడం ఇది మూడోసారి. 
ఆసియాలోని 50మంది సెక్సీయెస్ట్ మహిళలపై మ్యాగజైన్ ఆన్లైన్లో ఓటింగ్ నిర్వహించగా నెటిజన్లు ప్రియాంకకు పట్టం కట్టారు. 
బాలీవుడ్ తారలు దీపికా పదుకోనె నాలుగో స్థానంలో, కత్రినా కైఫ్ ఐదో స్థానంలో నిలిచారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment