తాజా వార్తలు

Saturday, 5 December 2015

డెవలప్ మెంట్, గ్రోత్, వికాస్ పారిశ్రామిక వేత్తలకే..!రాహూల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్న డెవలప్ మెంట్, గ్రోత్ వంటి పదాల వాటి వెనుక వేరే మర్మం ఉందన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్. డెవలప్ మెంట్, గ్రోత్, వికాస్ వంటివి సామాన్య ప్రజలకు కాదని, కొంతమంది పారిశ్రామిక వేత్తల కోసమన్నారు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ సదస్సులో పాల్గొన్న రాహుల్...ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. భారతీయ కార్మికులను భయపెట్టి పని చేయించాలని ప్రధాని మోడీ భావిస్తున్నారని అందుకే మేకిన్ ఇండియాను ప్రారంభించారన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment