తాజా వార్తలు

Sunday, 20 December 2015

జబర్ధస్త్‌ ఫేమ్‌ రష్మీ హీరో పుట్టిన రోజు వేడుకలు

వి. సినీ స్టూడియో పతాకంపై యంగ్‌ హీరో ఆనంద్‌బాబు, జబర్ధస్త్‌ ఫేమ్‌ రష్మి హీరోహీరోయిన్‌గా ఓ చిత్రం ఇటీవల షూటింగ్‌ ప్రారంభమైంది. కాగా, డిశంబర్‌ 19 శనివారం..హీరో ఆనంద్‌బాబు పుట్టినరోజుని పురస్కరించుకుని చిత్ర యూనిట్‌ హైద్రాబాద్‌ షూటింగ్‌ లోకేషన్‌లో బర్త్‌డే వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జబర్ధస్త్‌ ఫేమ్‌ రష్మి, చిత్ర దర్శకుడు డి. దివాకర్‌, కెమెరామెన్‌: జె. ప్రభాకర్‌రెడ్డి, మరో హీరోయిన్‌ సౌమ్యాజానూ, బాలాజీ నాగలింగం, వైజాగ్‌ప్రసాద్‌, హీరో సోదరి ప్రభాగౌడ్‌, అజయ్‌ నాయుడు, కథా రచయిత వి.జి. ప్రసాద్‌రావు..తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో ఆనంద్‌బాబుకు చిత్ర నిర్మాత వి. లీనా శుభాకాంక్షలు తెలియజేశారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment