తాజా వార్తలు

Tuesday, 1 December 2015

సెక్స్ చేశాక మహిళా ఎమ్.పిని బాంబుతో పేల్చిన భర్త

 
రష్యాలో ఒక మహిళా ఎమ్.పి బాంబు పేలి మరణించిన తీరుపై పలు కధనాలు వచ్చాయి.ఆమెను భర్తే బాంబుతో హతమార్చి తను కూడా చనిపోయాడన్నది ఒక కధనం అయితే, ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆమెతో సెక్స్ లో పాల్గొన్న తర్వాత ఈ ఘోరానికి పాల్పడ్డాడని సమాచారం రావడం.సైబీరియాలో ఎమ్.పిగా ఉన్న ఒక్సానా అనే ఆమె రష్యా అద్యక్షుడు పుతిన్ కు చెందిన యనైటెడ్ పార్టీలో సభ్యురాలు. ఆమె భర్త నికిట గతంలో సైన్యంలో పనిచేశారు.ప్రస్తుతం భార్య సంపాదన మీదే బతుకుతున్నాడు.నోవోసిబ్రిస్క్ అనే నగరంలో ఒక కారులో బాంబు పేలిన ఘటనలో వీరిద్దరూ మరణించారు.ఆ తర్వాత దర్యాప్తులో వెల్లడైన విషయాలు ఏమిటంటే వారు సెక్స్ లో పాల్గొన్న సమయంలో కాని, ఆ తర్వాత కాని బాంబు పేలింది. ఇద్దరి ముఖాలు చిద్రమయ్యాయి. వీరిద్దరి మద్య కొంతకాలంగా తగాదాలు ఉన్నాయని, ఆ కోపంతో భర్తే ఈమెను బాంబుతో బయపెట్టి సెక్స్ చేసి ఉంటాడని, అప్పుడు ప్రమాద వశాత్తు కాని, లేదా కావాలని కాని బాంబు లేదా పేలుడు పదార్ధం పేలి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.ఇందులో ఉగ్రవాద చర్య ఏమీ లేదని , కుటుంబ తగాదాలే కారణాలని నగర మేయర్ అబిప్రాయపడ్డారు. ఒక్సానాకు ధనికుడైన ఒక లవర్ కూడా ఉన్నాడని, దాంతో భర్త ఈర్ష్య ద్వేషాలతో ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని అంటున్నారు.వీరికి నాలుగేళ్ల పాప ఉంది.
« PREV
NEXT »

No comments

Post a Comment