తాజా వార్తలు

Thursday, 10 December 2015

సల్మాన్ షేర్లకు భారీ లాభాలు


హిట్ అండ్ రన్ కేసులో నుంచి నిర్ధోషిగా సల్మాన్ బయటపడడంతో ఆయన కంపెనీల షేర్లు భారీ లాభాలను సాధించాయి. మంథన ఇండస్ట్రీస్ కంపెనీ షేరు 12 శాతం లాభాన్ని నమోదు చేసింది. సల్మాన్ చిత్రాలను పంపిణీ చేసే ఎరోస్ ఇంటర్నేషనల్ కంపెనీ షేరు సుమారు 4 శాతం లాభాన్ని సాధించింది. సల్మాన్ నిర్వహించే బీయింగ్ హ్యూమన్, సల్మాన్ఖాన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలకు మంధన ఇండస్ట్రీస్ మధ్య వ్యాపార ఒప్పందాలున్నాయి. సల్మాన్ సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువుల డిజైన్, మార్కెటింగ్, పంపిణీ వ్యవహారాలను మంధన ఇండస్ట్రీస్ పర్యవేక్షిస్తున్నది.


« PREV
NEXT »

No comments

Post a Comment