తాజా వార్తలు

Monday, 28 December 2015

ఆస్కార్ లక్ష్యంగా ముందుకు సాగుతాం..

సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నట్లు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌బెజోస్ వెల్లడించారు. ఆస్కార్ అవార్డును సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్టు తెలిపారు. కామెడీ టీవీ సిరీస్ ద్వారా ఈ ఏడాది ఐదు ఎమ్మీ అవార్డులు సొంతం చేసుకున్నది అమెజాన్. సినిమా డీవీడీలు,ఆన్‌లైన్ విడుదల కోసం మూడు నెలలపాటు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా తమ సినిమాలను ఆన్‌లైన్‌లో పెట్టనున్నట్టు జెఫ్ ప్రకటించారు. అతిత్వరలోనే తాము సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతామన్నరు. 
« PREV
NEXT »

No comments

Post a Comment