తాజా వార్తలు

Tuesday, 1 December 2015

చైతన్యయాత్రా..లేక దండయాత్ర

టీడీపీ చేసేది జన చైతన్య యాత్ర కాదని... ప్రజలపై చేస్తున్న దండయాత్ర అనివైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు.  ప్రజలు ఎప్పుడు ఎలా దోచుకోవాలనే కార్యక్రమాలతోనే ఏపీ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో ముందుకు వెళ్తుందరి ఆరోపించారు.. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.  ఏపీపీఎస్సీ క్యాలెండర్‌ ప్రకటిస్తామని చెప్పిన బాబు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ భర్తీ చేయలేదని విమర్శించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment