తాజా వార్తలు

Friday, 4 December 2015

అనురాధ హత్య కేసులో ఆయుధాల సరఫరా చేసిన వారి అరెస్ట్

శనివారం తెల్లవారుజామున చిత్తూరు మేయర్ దంపతుల హత్యకు తుపాకులు సరఫరా చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.  అలాగే ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూకు షెల్టర్ ఇచ్చిన పుంగనూరు, శ్రీకాళహస్తికి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కి తరలించి... విచారిస్తున్నారు. బెంగళూరులో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్తూరు తరలించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment