తాజా వార్తలు

Saturday, 19 December 2015

సస్పెన్షన్ పై రగడ, సభ వాయిదా

రోజా సస్పెన్షన్ వి‍షయంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇవాళ కూడా దద్దరిల్లింది.  దీంతో సోమవారానికి సభ వాయిదా పడింది.  ప్రతిపక్షనేత జగన్ సహా వైసీపీ సభ్యులు సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ నినాదాల మధ్యే స్పీకర్ సభను కొనసాగించారు. పలుమార్లు సభను వాయిదా వేసినప్పటికి పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment