తాజా వార్తలు

Friday, 4 December 2015

దొంగల ముఠా అరెస్ట్, 30 లక్షల సొత్తు స్వాధీనం

నల్గొండ జిల్లా భువనగిరిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి దాదాపు ముప్పై లక్షల సొత్తును రికవరీ చేశామని పోలీసులు తెలిపారు. ఐదుగురు మహిళలు సహా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. 93 తులాల బంగారం, 4 బైకులు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 30 లక్షల 50 వేల రూపాయలు ఉంటుందని.. తెలంగాణ జిల్లాల్లో ఇంత పెద్ద మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని పోలీసు అధికారి చెప్పారు
« PREV
NEXT »

No comments

Post a Comment