తాజా వార్తలు

Monday, 21 December 2015

మళ్లీ చేయిచేయి కలిపిన చంద్రబాబు-జగన్

అసెంబ్లీ సాక్షిగా వైసీపీ అధినేత జగన్, ఏపీ సీఎం చంద్రబాబు చేతులు కలుపుకున్నరు. జగన్ బర్త్ డే సందర్భంగా చంద్రబాబు బర్త్ డే విషెస్ చెప్పారు.  చంద్రబాబు స్వయంగా జగన్ దగ్గరకు వెళ్లి షేక్ హ్యండ్ ఇచ్చి.. హ్యాపీ బర్త్ డే చెప్పారు. బాబు పక్కన అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు. ఆయన కూడా విషెస్ చెప్పారు. అసెంబ్లీలో ప్రారంభం కాగానే.. ఆయనకు సభ్యులు శుభాకాంక్షలు చెప్పారు. శుభాకాంక్షలు చెప్పిన వాళ్లందరికీ జగన్ థ్యాంక్స్ చెప్పారు . 
« PREV
NEXT »

No comments

Post a Comment