తాజా వార్తలు

Saturday, 19 December 2015

చంద్రబాబు హితోపదేశం

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్లో తెదేపా గ్రేటర్‌ నేతల సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. హైదరబాద్నగర అభివృద్ధిలో టీడీపీ పాత్రను ఓటర్లకు వివరించాలని చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు సూచించారు.  గ్రేటర్హైదరాబాద్డివిజన్లలో నెల 22 పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని కోరారు. తెదేపా ఎమ్మెల్యే గోపీనాథ్మాట్లాడుతూ భాజపాతో కలిసి హైదరాబాద్మేయర్పీఠం సాధిస్తామని అన్నారు. తెరాస ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment