తాజా వార్తలు

Wednesday, 30 December 2015

ఎన్నికల కోడ్ తొలగింపు- భన్వర్ లాల్..

రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాల్లో గెలిచిన అభ్యర్థులను ప్రకటించారు ఈసీ భన్వర్ లాల్. ఆయా స్థానాల్లో అభ్యర్థుల గెలుపును ధ్రువీకరించారు. మొత్తం 12 స్థానాలకు 10 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందిందని తెలిపారు. ఇప్పటికే 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. లెక్కింపు ముగిసింది కాబట్టి ఎన్నికల కోడ్ ను తొలగిస్తున్నామన్నారు భన్వర్ లాల్.  
« PREV
NEXT »

No comments

Post a Comment