తాజా వార్తలు

Monday, 7 December 2015

లిఫ్ట్ గండం నుంచి బయటపడ్డ తలసాని

   మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఎర్రగడ్డ సెయింట్ థెరిస్సా ఆస్పత్రిని ఈ రోజు సదర్శించారు. ఆ సమయంలో ఆయన హాస్పటల్ పైకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. అయితే లిఫ్ట్‌ వైరు తెగి లిఫ్ట్ కిందకి పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గ్రిల్స్‌ను తొలగించి మంత్రిని కాపాడారు. ఆ సమయంలో మంత్రితో పాటు 16 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం నుంచి మంత్రి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  లిఫ్ట్ గండం నుంచి మంత్రి తప్పుంచుకున్నాడని  రిలాక్స్ అయ్యారు.. 

« PREV
NEXT »

No comments

Post a Comment