తాజా వార్తలు

Saturday, 12 December 2015

మళ్లీ ఏపీ టూర్ లో కేసీఆర్

మళ్లీ ఇద్దరు చంద్రులు ఒకే వేధికపై ప్రత్యక్షం కానున్నరు. ఈ నెల 23నుంచి నిర్వహించనున్న అయుత చండీయాగానికి ఏపీ  సీఎం చంద్రబాబునాయుడిని సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నరు.   సోమవారం ఉదయం సీఎం కేసీఆర్ సతీసమేతంగా విజయవాడకు వెళుతున్నారు. అటు బెజవాడ కనకదుర్గను సీఎం కేసీఆర్  సతీ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నరు.  ఉదయం విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిఅయుత చండీయాగానికి హాజరు కావాల్సిందిగా చంద్రబాబును స్వయంగా ఆహ్వానించనున్నారు. 


« PREV
NEXT »

No comments

Post a Comment