తాజా వార్తలు

Saturday, 12 December 2015

తమిళనాడుకు మళ్లీ భారీ వర్షసూచన

తమిళనాడుపై వరుణుడు ఇప్పట్లో కనికరం చూపేలా కనిపించడం లేదు. వరదలతో అతలాకుతలమైన రాష్ట్రంలో మరిన్ని వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కన్యాకుమారి సమీపంలో నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో తమిళనాడులో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశముందని IMD తెలిపింది. అటు అక్టోబర్ఒకటి నుంచి కురిసిన వర్షాల కారణంగా తమిళనాడులో ఇప్పటి వరకు 347మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరదల కారణంగా సర్వం కోల్పోయిన 17లక్షల  67వేల మందికి 6వేల 605 సహాయక శిబిరాల్లో ఆశ్రయం కల్పించినట్లు చెప్పింది
« PREV
NEXT »

No comments

Post a Comment