తాజా వార్తలు

Wednesday, 9 December 2015

కల్తీ మద్యం ఘటన విచారణకు సిట్


విజయవాడ కృష్ణలంక స్వర్ణాబార్‌లో కల్తీ మద్యం ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొమ్మిది మంది సభ్యులుండే సిట్‌కు సీనియర్ ఐపీఎస్ మహేశ్ చంద్ర లడ్డా సిట్‌కు నేతృత్వం వహిస్తుండగా..విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ సిట్‌ను పర్యవేక్షిస్తారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment