తాజా వార్తలు

Tuesday, 8 December 2015

91ఏళ్ల వయసులో ఆ పని, దుర్మరణం

91ఏళ్ల బామ్మ పక్కింటి వ్యక్తితో సెక్స్ లో పాల్గొనబోయి దుర్మరణం పాలైంది.                                             వివరాల్లోకి వెళితే.. పోర్చుగల్లోని సౌత్ ఆఫ్ పోర్ట్ ఏరియా. 91 ఏళ్ల వృద్ధురాలు ఒంటిపై బట్టలు లేకుండా మంచంపై చనిపోయి పడి ఉందిస్థానికుల సమాచారంతో అక్కడికి   చేరుకున్న పోలీసులకు ఇది అంతుచిక్కలేదుచివరికీ  గదిని పరిశీలించిన పోలీసులకు  సెక్స్ టాయ్ దొరికిందిబొమ్మపై వీర్యంను గుర్తించిన పోలీసులు డీఎన్ టెస్ట్ ద్వారా అది వృద్ధురాలి పక్కింట్లో ఉండే వ్యక్తి(49)దే అని గుర్తించారుఅతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే ఆమె శృంగార పరంగా చాలా ఆసక్తిగా ఉండేదని,  తాము తరచూ కలిసేవారిమని అతను తెలిపాడుఇద్దరూ కలిసి  గేమ్ ఆడాలని ప్లాన్ చేసుకున్నాక అందులో   భాగంగా టాయ్ని ఉపయోగించిన సమయంలో బామ్మ మరింతగా ఆవేశానికి లోనై పడిపోయిందని తెలిపాడు.  దీంతో భయపడిన తాను అక్కడి నుండి పారిపోయినట్లు తెలిపాడుగదిలోని పరిస్థితులు అన్నీ పరిశీలించిన   అనంతరం ఆమె ఇష్టపూర్వకంగానే  పని చేసినట్లు నిర్ధారించారు.   
« PREV
NEXT »

No comments

Post a Comment