తాజా వార్తలు

Wednesday, 2 December 2015

ఢిల్లీ లో 'డిక్టేటర్‌' బాలకృష్ణ సందడి


డిక్టేటర్‌ సినిమా యూనిట్‌ సభ్యులతో ఢిల్లీలోని మెట్రో రైలులో సినీనటుడు బాలకృష్ణ సందడి చేశారు. సినిమా షూటింగ్‌ అనంతరం హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ సమస్యలపై పలువురు కేంద్రమంత్రులతో బాలకృష్ణ భేటీ కానున్నారు. కేంద్రమంత్రులు రాజ్యవర్ధన్, వెంకయ్యనాయుడు, నిర్మలాసీతారామన్, సురేష్‌ప్రభులను బాలకృష్ణ కలిసి హిందూపురం సమస్యలపై వినతిపత్రాలు సమర్పించనున్నారు. చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో హిందూపురాన్ని చేర్చాలని బాలకృష్ణ కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ లను కోరనున్నారు. ఢిల్లీ, డిసెంబరు 3 : డిక్టేటర్‌ సినిమా యూనిట్‌ సభ్యులతో ఢిల్లీలోని మెట్రో రైలులో సినీనటుడు బాలకృష్ణ సందడి చేశారు. సినిమా షూటింగ్‌ అనంతరం హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ సమస్యలపై పలువురు కేంద్రమంత్రులతో బాలకృష్ణ భేటీ కానున్నారు. కేంద్రమంత్రులు రాజ్యవర్ధన్, వెంకయ్యనాయుడు, నిర్మలాసీతారామన్, సురేష్‌ప్రభులను బాలకృష్ణ కలిసి హిందూపురం సమస్యలపై వినతిపత్రాలు సమర్పించనున్నారు. చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో హిందూపురాన్ని చేర్చాలని బాలకృష్ణ కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ లను కోరనున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment