తాజా వార్తలు

Saturday, 19 December 2015

దీపికా, ప్రియాంకల రికార్డ్

ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న సుందరీమణులుగా దీపికా, ప్రియాంక రికార్డులకు ఎక్కారు. శృంగార తారల లిస్టులో ఫస్ట్ ప్లేస్ ఉన్న ప్రియాంకా చోప్రాను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య అమాంతం పెరిగింది. దీంతో ఈ భామ ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన మూడో మహిళగా చాన్స్ కొట్టేసింది. 12మిలియన్ల ఫాలోవర్లతో ప్రియాంక ఆసియాలోనే ఎక్కువమంది ఫాలోవర్లతో ఈ రికార్డును నమోదు చేసింది. ప్రియాంక కోస్టార్ బాజీరావ్ మస్తానీ భామ దీపికా పదుకునే 12.5మిలియన్ల ఫాలోవర్లతో 2వ స్థానంలో నిలిచింది. ఆసియాలోనే ఫాలోవర్లలో ఇండోనేషియన్ సింగర్, నటి ఆగ్నెజ్ మో 14.5మిలియన్లతో మొదటిస్థానంలో నిలిచింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment