Writen by
vaartha visheshalu
06:35
-
0
Comments
విన్
డీజిల్‌కు హగ్
ఇస్తూ దిగిన
ఫోటోను దీపికా
తన ఫేస్బుక్
అకౌంట్లో తాజాగా పోస్టు చేసింది. దీపిక పోస్టు
చేసిన ఫోటో
వెనకాల త్రిబులెక్స్
పోస్టర్ ఉండడం
కూడా ఆ
అనుమానాలను మరింత బలపరుస్తోంది. విన్ డీజిల్ కూడా
త్రిబులెక్స్ రిటర్న్స్‌కు రెఢీ
అవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫిల్మీ
ఇండస్ట్రీలో ఇదో హాట్
టాపిక్‌గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల
చేసిన వీడియోలో
విన్ డీజిల్
తన త్రిబులెక్స్
రిటర్న్స్ ప్రాజెక్టు గురించి వివరించాడు. మెలిసా
మెకార్తి డైరక్షన్లో రానున్న
ఆ సీక్వెల్
సినిమాకు త్రిబులెక్స్- గ్జాండర్
కేజ్ రిటర్న్స్
అని పేరు
పెట్టారు. దీంతో దీపికా హాలీవుడ్ ట్రయల్స్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
No comments
Post a Comment