తాజా వార్తలు

Thursday, 10 December 2015

ఎవరెస్ట్ పై తెలంగాణ తేజాలు

ఎవరెస్ట్  శిఖరంపై తెలంగాణ తేజాలు సత్తాచాటారు. 31 మంది తెలంగాణ విద్యార్థులు.. రెనాక్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. 
రెనాక్ శిఖరంపై జాతీయ జెండా ఎగురవేశారు. 
ఎవరెస్టును అధిరోహించిన వారిలో గ్రామీణ ప్రాంతాలుచెంచుగూడెంకు చెందిన 16 మంది బాలురు, 15 మంది బాలికలు ఉన్నారువీళ్లంతా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్నారు.
అటు  తెలంగాణ ఆణిముత్యాలను సీఎం కేసీఆర్ అభినందించారు
« PREV
NEXT »

No comments

Post a Comment