తాజా వార్తలు

Sunday, 6 December 2015

చమురు క్షేత్రంలో అగ్నిప్రమాద, 32 మంది మృతి

కాస్పియన్ సముద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుణేశ్‌లీ చమురు క్షేత్రంలోని ఓ ఆయిల్‌ఫాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో  32 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. ఘటనతో అప్రమత్తమైన అధికారులు మంటలను ఆర్పివేసి 62మందిని కాపాడారు. తుఫాన్ కారణంగా గ్యాస్‌పైప్‌లైన్ దెబ్బతినడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. రష్యా సరిహద్దుల్లో ఈ ప్రమదం జరిగింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment