తాజా వార్తలు

Wednesday, 30 December 2015

ఖాళీగా ఉండలేక ఫోటో షూట్ లు చేస్తుందట


ఇలియానా ఒకప్పుడు హాట్ బ్యూటీ.. కానీ 2015లో ఒక్క సినిమా లేకుండా ఖాళీగా ఉంది.  దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొంతున్న సమయంలోనే ఇలియానా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. చేసిన మొదటి సినిమా బర్ఫీతోనే హిట్ కొట్టింది. కానీ నెక్స్ట్ సినిమాలు ఏవీ అనుకున్నంత పేరు తీసుకోరాలేదు దీంతో బాలీవుడ్ లో ఖాళీ.. ఇటు సౌత్ ఇండియా సినిమాల్లో కూడా ఇలియానా స్థానాన్ని మిగతా హీరోయిన్లు ఆక్రమించేశారు. దీంతో గోవా బ్యూటీ ఇల్లిబేబీ తన సినీ కెరీర్ లో ఎన్నడూ లేనంత ఖాళీగా ఏడాది ఉంది. ఒక్క అవకాశం కూడా లేదు... మరి ఇలా ఏడాది ఖాళీ గా ఉంటే బోర్ కొట్టడం లేదు కదా అని అడిగితే... నేను ఖాళీగా ఉంటే కదా అని చెప్పింది. సంవత్సరం నేను సినిమాలు చేయానంత మాత్రాన మాత్రం ఖాళీగా లేను. చాలా కథలు విన్నాను. కానీ మనసుకు నచ్చిన కథ ఒక్కటి లేదు. అందుకనే సినిమా అంగీకరించలేదు అని చెప్పింది. అందుకనే ఏడాది సమయాన్ని ఫోటోగ్రఫీ కి వెచ్చించాను అని చెప్పింది ఇలియానా. సంవత్సరం నేను మంచి కెమెరా కొని చిన్న పిల్లలను రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీస్తున్నాననిది ఈ గోవా బ్యూటీ.  
« PREV
NEXT »

No comments

Post a Comment