తాజా వార్తలు

Wednesday, 9 December 2015

ఆ ఫోటోకు 22లక్షల లైకులు..

జుకర్‌బర్గ్ తన కూతురు మ్యాక్స్‌ ఫోటోను పోస్టు చేసిన కొద్ది సమయంలోనే 22 లక్షల మంది లైక్ చేయగా, 18000 మంది షేర్ చేసుకున్నారు. నాలుగు నెలలపాటు పెటర్నిటీ సెలవులో ఉన్న జుకర్ తన కూతురితో ఎంజాయ్ చేస్తున్నారు. జుకర్ తన కూతురితో ఉన్న ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment