తాజా వార్తలు

Monday, 21 December 2015

టీఆర్ ఎస్ గూటికి చేరిన వలస వీరులు

టీఆర్ఎస్ లోకి వలస పక్షులు చేరుతున్నాయి. ఇవాళ టీఆర్ఎస్ భవన్ లో మంత్రులు కేటీఆర్, తలసాని సమక్షంలోకాంగ్రెస్ నేతలు కట్టెల శ్రీనివాస్‌యాదవ్‌, వీఎన్‌రెడ్డి, కేఎం. ప్రతాప్‌,  టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. మంత్రికేటీఆర్ సమక్షంలోకట్టెల చేరడం విశేషం. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నేతల డీఎస్, మైనంపల్లి హన్మంత్ రావు తో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment