తాజా వార్తలు

Sunday, 20 December 2015

నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు

నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ప్రీ క్రిస్మస్  వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, నగర క్రైస్తవ కమ్యూనిటీ వేడుకల్లో పాల్గొన్నరు. వేడుకలకు హాజరైన నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ బట్టలు పంపిణీ చేశారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment