తాజా వార్తలు

Friday, 11 December 2015

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రణబ్ ముఖర్జీ ఆయురారోగ్యాలతో శత వసంతాలు పూర్తి చేసుకునేలా దీవించాలని, ప్రజలకు మరిన్ని సేవలందించేలా ఆశీర్వదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. శుభాకాంక్షల సందేశాన్ని ముఖ్యమంత్రి ఫాక్స్ ద్వారా గౌరవ రాష్ట్రపతికి పంపారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment