Writen by
vaartha visheshalu
16:52
-
0
Comments
ఢిల్లీ అసెంబ్లీలో పూర్తి మెజార్టీ ఉండటంతో జన్ లోక్ పాల్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఢిల్లీలో అవినీతిని అంతం చేయటం తమ బాధ్యతని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
లోక్ పాల్ బిల్లు పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అవినీతిపై ఉక్కుపాదం మోపమని చెప్పారు. ఐతే కేజ్రీవాల్ సర్కార్ అధికారంలో ఉన్నాలేకపోయినా అవినీతి ఉండవద్దనే ఈ బిల్లు తెచ్చినట్లు గుర్తుచేశారు.
No comments
Post a Comment