తాజా వార్తలు

Tuesday, 22 December 2015

సైకో వీరంగం, పోలీసుల ఫైరింగ్

కరీంనగర్ జిల్లాలో సైకో వీరంగం సృష్టించాడు. లక్ష్మీనగర్ లో ఓ వ్యక్తి సైకోలా మారి కుటుంబ సభ్యులతోపాటు కాలనీవాసులపై దాడి చేశాడు.  ఈఘటనలో 20మందికి గాయాలయ్యాయి. పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపైన దాడి చేసాడు.  పోలీసులు సైకోపై ఫైరింగ్ చేశారు. దీంతో సైకో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.  గాయపడ్డవారిలో ఓ కానిస్టేబుల్, సైకో తల్లిదండ్రులు, ఇద్దరు సాధారణ ప్రజలు కూడా ఉన్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment