తాజా వార్తలు

Wednesday, 30 December 2015

రైతు సాధికరతో బంగారు తెలంగాణ-కోదండరామ్

రైతు ఆత్మహత్యలు, తీసుకోవాల్సిన చర్యలపై  హైకోర్టు  సూచనలతో… జేఏసీ చైర్మన్ కోదండరామ్ , రైతు నేతలతో వ్యవసాయ శాఖ అధికారులు చర్చలు జరిపారు. రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలని ప్రభుత్వాన్ని కోరామని జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ చెప్పారు. రైతు సాధికారత లేకుండా… బంగారు తెలంగాణ సాధ్యం కాదన్నారు. జనవరి 4న ప్రభుత్వం కోర్టుకు సమర్పించే కౌంటర్ ను బట్టి తమ స్పందన ఉంటుందన్నారు. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు.. రైతుల్లో  భరోసా నింపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment