తాజా వార్తలు

Tuesday, 22 December 2015

లోఫర్ తో డిస్ట్రిబ్యూటర్లకు చుక్కలు


లోఫర్ సినిమా కలెక్షన్లు డిస్ట్రీబ్యూటర్లకు చుక్కలు చూపిస్తున్నది. మెగా హీరో వరుణ్ తేజ్, పూరీ జగన్నాధ్ మ్యాజిక్ పని చేయలేదు. లోఫర్ మంచి టాక్ వచ్చినా ఎక్కడా కాసులు మాత్రం కురిపించలేకపోయింది. మాస్ ఏరియాల్లో సైతం అంతంత మాత్రంగానే నడుస్తోంది. ఓవర్సీస్ లో పెద్ద డిజాస్టర్గా మారి అక్కడా నిరాశ పరిచింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో ఏడున్నర కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిలాయి.  
« PREV
NEXT »

No comments

Post a Comment