తాజా వార్తలు

Tuesday, 22 December 2015

మోహన్ బాబు పేరు మార్చుకున్నాడట..!

మామ మంచు అల్లుడు కంచు సినిమాతో హీరో మోహన్ బాబు పేరు మార్చుకుంటున్నరు. మోహన్ బాబు 40 నట సంవత్సరం కావడం విశేషంతో తొలిసారి స్క్రీన్ నేమ్ గా మోహన్ బాబు ఒరిజినల్ పేరు వాడుతున్నారు. భక్తవత్సలం నాయుడు.  మరోపక్క అల్లరి నరేష్ సినిమాలో ఆయనతో పాటు హీరోగా నటించాడు. నరేష్ కు ఇది యాభయ్యవ సినిమా. ఇద్దరి మధ్య పోటా పోటీ సీన్లు వున్నాయనుకుంటే, ఆలీని తీసుకువచ్చి, మరో కీలక పాత్రలో వుంచారు. తరుచు రకరకాల గెటప్ లు వేసే పాత్ర ఆలీదిసినిమా బాగా వచ్చిందని, మోహన్ బాబు, నరేష్ కామెడీ టైమింగ్ అదిరిందన్నది సెన్సార్ టాక్. పావుగంట ఫన్ వుంటే చాలు జనం సినిమాను నెత్తిన పెట్టుకుంటున్న టైమ్ లో, సినిమా అంతా ఫన్ అంటే మరి పండగే
« PREV
NEXT »

No comments

Post a Comment