తాజా వార్తలు

Sunday, 6 December 2015

ఓల్డేజీలో మడోన్నా.. ట్రాఫిక్ సిగ్నల్ జంప్

ఓల్డేజ్ బ్యూటీ మడోన్నా ట్రాఫిక్‌ను లెక్కచేయకుండా వ్యవహరించింది లండన్‌లో. పోలీస్ పేరుతో ఉన్న వాహనంలో వెళ్తున్న మడోన్నా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగింది. ట్రాఫిక్‌లో రెడ్ సిగ్నల్స్ పడి ఉన్నపుడు అన్ని వాహనాలు ఆగిఉన్న సమయంలో మడొన్నా హఠాత్తుగా సిగ్నల్స్‌ను జంప్ చేసిందని ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి వెల్లడించారు. ప్లాషింగ్ లైట్లతో ఉన్న వాహనం సిగ్నల్స్‌ను క్రాస్ వెళ్తుండుగా తాను దగ్గరే ఉన్నానని ఆ కారులో ఉన్నది మడోన్నానేనని వెల్లడించాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment