తాజా వార్తలు

Tuesday, 1 December 2015

యాదగిరిగుట్ట ప్రత్యేక జిల్లా కోసం ఉద్యమం

తెలంగాణ తెలుగు తమ్ముళ్లు కొత్తరాగం అందుకున్నరు. యాదగిరిగుట్టను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు దీక్షకు దిగారు. అంతకుముందు వైకుంఠ ద్వారం నుంచి  ఎమ్మార్వో కార్యాయలం వరకు ర్యాలీగా చేరుకున్న మోత్కుపల్లి అమరవీరుల స్థూపానికి నివాళులు ఆర్పించి దీక్షా వేదిక వద్దకు చేరుకుని దీక్షను ప్రారంభించారు. దీక్షలో తెలంగాణ తెలుగుదేశం నేతలు పూర్తి సంఘీభావం తెలిపారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment