తాజా వార్తలు

Tuesday, 8 December 2015

ఆకతాయిల తాట తీసిన యువతి

మధ్యప్రదేశ్ తికాంగ్రా జిల్లాలో వెకిలి చేష్టలతో వేధిస్తున్న ఇద్దరు యువకులను ఓ యువతి ఉతికి ఆరేసింది. ఆకతాయి పనులతో వేధిస్తున్న  ఇద్దరు యువకులపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకొచ్చారు.  ఆకతాయిలను చూడగానే ఆవేశంగా రగిలిపోయిన ఆ యువతి  చెప్పుతో ఎడాపెడా వాయించేసింది.   పోలీసుల సమక్షంలోనే ఇద్దరినీ ఉతికి ఆరేసింది. ఈ వీడియో ఇపుడు  నెట్ లో హల్ చల్ చేస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment