తాజా వార్తలు

Monday, 28 December 2015

అమ్మో.. నమితకు కాస్త దూరంగా ఉండండి..

నమిత కాలేజీ డేస్ ప్లాష్‌బ్యాక్‌ ను వెల్లడించింది. తను చదువుకునే రోజుల్లో బస్సులో వెళుతుంటే కొందరు అబ్బాయిలు నన్ను తాకేందుకు ట్రై చేసేవారు. అబ్బాయిల చేష్టలతో విసిగిపోయిన తను బాగా ఆలోచించి బ్యాగులో పిన్నీసులు పెట్టుకుని వెళ్లేదట. బస్సులో తాకేందుకు ట్రై చేసిన వాడిని ఆ పిన్నీసుతో గుచ్చానని నమిత గర్వంగా చేప్పింది. దీంతో వాడు దెబ్బకు విలవిలలాడి చచ్చాడు. అలా చేయడంతో మళ్లీ నా జోలికి ఎవరూ రాలేదు. ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రేను వెంటపెట్టుకుని వెళ్లేదాన్ని. ఇపుడు కూడా ఈ రెండూ నాదగ్గర ఉంటాయి. మహిళలు, అమ్మాయిలు తమను తాము రక్షించుకోవడానికి ఈ రెండూ చాలా అవసరమని’ సూచించింది. నమితకు కాస్త దూరంగా ఉండండి..
« PREV
NEXT »

No comments

Post a Comment