తాజా వార్తలు

Tuesday, 8 December 2015

సర్దార్ సినిమా షూటింగ్ లో గలాటా..ఒకరికొకరికి పడ్తలేదట

సర్దార్ గబ్బర్ సింగ్ లో భాగంగా నెల రోజులుగా గుజరాత్ లో షూటింగ్ జరుగుతుంది. అయితే షెడ్యూల్ టైం అయిపోయినా.. ఇంకా సీన్స్ మిగిలిఉన్నాయి.. మరికొన్ని రోజులు ఉండాల్సి ఉంటుంది అన్నారంట. అంతేకాదు.. కొన్ని సీన్స్ రీ షూట్ చేయాలంటూ డైరెక్టర్ చెప్పాడని.. దీంతో పవన్ కోపం ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడని టాక్ నడుస్తోంది. ఏం ప్లానింగ్ ఇది.. ఏం ప్రొడక్షన్ కో ఆర్డినేషన్ ఇది.. షెడ్యూల్ కంప్లీట్ అయినా ఇంకా సీన్స్ మిగిలిపోవటం ఏంటీ.. అసలు డైరెక్టర్ ఏం తీస్తున్నాడు.. నిర్మాత ఏం చూస్తున్నాడు.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంట.. ఇండస్ట్రీలో ఇప్పుడే ఇవే మాటలపై పెద్ద చర్చే జరుగుతుందండీ.. యూనిట్ లోని అందరికీ కోటింగ్ ఇచ్చాడంట.. మొదటి నుంచి సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో ఇన్ అండ్ ఔట్స్ తో ఎప్పుడూ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ ఆగ్రహంతో అసలు మూవీ ఎటువైపు వెళుతుందనే టాక్ నడుస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment