తాజా వార్తలు

Monday, 28 December 2015

రాంబాబు కన్నుమూత

సినీ నటుడు రాంబాబు  బ్రెయిన్‌స్ట్రోక్ తో చనిపోయారు. స్ట్రోక్ రావడంతో హుటాహుటిన నిఖిల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన నగరంలో శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈశ్వర్, చంటిగాడు, కథానాయకుడు, దొంగదొంగది, అస్త్రం, మీనాక్షి, గోపి గోపికా గోదావరితో పాటు పలు చిత్రాల్లో నటించారు. రాంబాబుకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అతడి స్వస్థలం రాజమండ్రి సమీపంలోని బూర్గుపుడి. రాంబాబు నటించిన ఆఖరి చిత్రం పులిరాజా ఐపీఎస్. ఈ చిత్రం 50శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment