తాజా వార్తలు

Wednesday, 9 December 2015

రాణిముఖర్జీకి దేవుడు గొప్ప కానుక ఇచ్చాడట

ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలోరాణి ముఖర్జీ పండంటి ఆడబిడ్డకు బుధవారం జన్మనిచ్చింది.  ఆడ బిడ్డకు జన్మనిచ్చినందుకు సంతోషంగా ఉంది. తన మేలు కోరే వారికి, అభిమానులకు కృతజ్ఞతలు. తనకు ఇవాళ దేవుడు గొప్ప కానుక ఇచ్చాడు. అదే తన బిడ్డ ఆదిర.  అని రాణి ఒక ప్రకటన విడుదల చేశారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment