తాజా వార్తలు

Wednesday, 23 December 2015

ఏడేళ్ల చిన్నరిని వదలని కామాందుడు

విశాఖపట్నం జిల్లాలో ఏడేళ్ల చిన్నారిని అతి దారుణంగా అత్యాచారం జరిగింది. దేవరపల్లిలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం చిన్నారిని మాయం చేశారన్న అనుమానాలు నెలకొన్నాయి. చిన్నారి సొంత మేనమామ గుణశేఖర్‌ అత్యాచారం చేసి చంపాడని బాధిత తల్లి ధనలక్ష్మీ ఆరోపించారు. ఈ మేరకు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు గుణశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాగ్‌ స్వ్కాడ్‌ను రంగంలోకి దింపి పాప ఆచూకి కోసం గాలిస్తున్నారు. కామాంధుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్  చేస్తున్నరు. 

« PREV
NEXT »

No comments

Post a Comment