తాజా వార్తలు

Sunday, 20 December 2015

రెండు కోట్ల ఎర్రచందనం దుంగల స్వాధీనం

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అటవీ ప్రాంతంలో బొమ్మాజి కొండ వద్ద అటవీశాఖ అధికారులు కూంబింగ్ చేపట్టారు. వీరిని చూసిన కూలీలు ఎర్రచందనం దుంగలను వదిలేసి పరారయ్యారు. ప్రాంతం నుంచి సుమారు రూ.2కోట్లు విలువ చేసే ఎర్రచందన దుంగలను అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కూలీల కోసం కూంబింగ్ కొనసాగుతోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment