తాజా వార్తలు

Wednesday, 16 December 2015

నేను భయపెడుతా..అంటున్న రెష్మీ


రేష్మి ప్రధాన పాత్రలో  తాజా చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వి.సినీ స్టూడియో పతాకంపై డి. దివాకర్ దర్శకత్వంలో వి.లీనా నిర్మిస్తున్నరు. నాయకానాయికలపై ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్న హారర్ చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. రేష్మి పాత్ర చిత్రణ వైవిధ్యంగా వుంటుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తిచేస్తాం. ప్రయోగాత్మక ఇతివృత్తంతో తెలుగుప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే చిత్రమిది అన్నారు. ఆనంద్‌బాబు, వైజాగ్‌ప్రసాద్, పూర్ణిమ, కాశీవిశ్వనాథ్, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జె. ప్రభాకర్‌రెడ్డి, కథ, స్క్రిప్ట్: ప్రసాద్ వనపల్లె, మాటలు: కాశీ విశ్వనాథ్, సమర్పణ: బాలాజీ నాగలింగం,  
« PREV
NEXT »

No comments

Post a Comment