తాజా వార్తలు

Sunday, 27 December 2015

పెళ్లా..నాకా..

నేటితో సల్మాన్ ఖాన్ హాఫ్ సెంచరీ కొట్టాడు సందర్భంగా ఆయన మీడయాకు ఇంటర్వూ ఇచ్చారు.  నా పెళ్లి గురించి ఎన్నో వదంతులు వస్తున్నాయని, వాటి గురించి చదివి బాగా నవ్వుకుంటానని తెలిపాడు. తాను పెళ్లి చేసుకోబోవడం లేదని, చేసుకునేటప్పుడు మీడియాకు తప్పకుండా చెబుతానని అన్నారు. తాను రహస్యంగా నిశ్చితార్ధం చేసుకున్నట్లు వదంతులు వచ్చాయని వాటిలో మాత్రం నిజం లేదని తేల్చారు. ఇక తాను సినిమాలు చేసేటప్పుడు ముఖ్యంగా అభిమానుల గురించి ఆలోచించి స్ర్ర్కీప్ట్ ఓకే చేస్తానని తెలిపాడు. వినోదంతో పాటు మరెన్నో విషయాలను అభిమానులు కోరుకుంటారని, వారిని నిరాశపరచకుండా తన ఫిల్మ్ లో అల్ యాంగిల్స్ కవర్ చేసే విధంగా చూసుకుంటానని తెలిపాడుబాలీవుడ్ ప్రముఖులుఅభిమానులు సల్మాన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారుసోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తాయిసినిమాలు వరుసగా విజయవంతం కావడంతో పుట్టిన రోజును గ్రాండ్గా ఎంజాయ్ చేస్తున్నాడు సల్లూ భాయ్.
« PREV
NEXT »

No comments

Post a Comment